కింజరాపు ఎర్రం నాయుడు 66వ జయంతి
ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలనే నానుడిని నిజంచేస్తూ.. ప్రజలకు పిలిస్తే పలికే పెద్దన్నగా.. ఆపదలో అండగా నిలిచే ఆపద్భాండువుడిగా నాన్నగారి సేవలు చరిత్రలో నిలిచిపోయాయి. నన్ను అనుక్షణం వెన్నంటి నడిపించేది మీరే...మీరు చూపించిన మార్గంలో నడవడమే మీకు మేమర్పించే ఘనమైన నివాళి. #JoharYerranna #YerrannaLivesOn
కింజరాపు రామ్ మోహన్ నాయుడు