కాణిపాక వినాయకుని దర్శనంలో ప్రముఖులు కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారిని సోమవారం మహా న్యూస్ ఎండీ & ఛైర్మన్ వంశీ కృష్ణ, చిత్తూరు MLA గురజాల జగన్మోహన్ దర్శించుకున్నారు. BSR NEWS

కాణిపాక వినాయకుని దర్శనంలో ప్రముఖులు
కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ది స్వామి వారిని సోమవారం మహా న్యూస్ ఎండీ & ఛైర్మన్ వంశీ కృష్ణ, చిత్తూరు MLA గురజాల జగన్మోహన్ దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలు అందజేశారు.