కాణిపాకం: 20న సంకటహర గణపతి వ్రతం BSR NEWS

కాణిపాకం: 20న సంకటహర గణపతి వ్రతం BSR NEWS

        కాణిపాకం: 20న సంకటహర గణపతి వ్రతం

కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఈ నెల 20వ తేదీన సంకటహర చతుర్థి సందర్భంగా సామూహిక సంకటహర గణపతి వ్రతాన్ని ఉదయం, సాయంత్రం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో గురుప్రసాద్ తెలిపారు. రాత్రి స్వామివారి స్వర్ణ రథోత్సవం జరుగుతుందన్నారు. భక్తులు పాల్గొనాలని కోరారు.