కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ అభివృద్ధికి రేణిగుంట మండలానికి చెందిన దాత దాసరి రాంప్రసాద్ బుధవారం విరాళం అందజేశారు BSR NEWS

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ అభివృద్ధికి రేణిగుంట మండలానికి చెందిన దాత దాసరి రాంప్రసాద్ బుధవారం విరాళం అందజేశారు  BSR NEWS

   కాణిపాకం: ఆలయ అభివృద్ధికి విరాళం అందజేత

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ అభివృద్ధికి రేణిగుంట మండలానికి చెందిన దాత దాసరి రాంప్రసాద్ బుధవారం విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ సూపరింటెండెంట్ కోదండపాణికి రూ.2.50 లక్షలు విరాళం అందజేశారు. ఆలయ అధికారులు ఆయనకు స్వామి దర్శన భాగ్యం కల్పించారు. దర్శనం అనంతరం ఆలయ తీర్థప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని బహుకరించారు.