కాంగ్రెస్లోకి పూతలపట్టు ఎమ్మెల్యే? BSR NEWS

కాంగ్రెస్లోకి పూతలపట్టు ఎమ్మెల్యే?
AP: చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే బాబు కాంగ్రెస్లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ అధిష్ఠానం ఆయనకు ఈసారి టికెట్ కేటాయించలేదు. దీంతో ఆయన పార్టీపై బహిరంగంగానే విమర్శలు చేశారు. రెండ్రోజుల క్రితం తిరుమల వచ్చిన కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ ఓఎన్డీ గోపాలప్పను ఆయన కలిశారు. నియోజకవర్గంలోని కొందరు వైసీపీ నాయకులతో కలిసి గోపాలప్పతో బాబు చర్చించారు.