ఐరాల: 'సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి'BSR NESW

ఐరాల: 'సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి'BSR NESW

ఐరాల: 'సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా మలేరియా అధికారి శ్రీనివాసులు తెలిపారు. ఐరాల మండలం వీఎస్ అగ్రహారం, అరుణ నగర్ కాలనీలో శుక్రవారం చేపట్టిన డ్రైడే కార్యక్రమాన్ని తనిఖీచేశారు. ఐరాల ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం డాక్టర్ పూర్ణలత ఆధ్వర్యంలో డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి పారిశుధ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.