ఐరాల మండలం పూతలపట్టు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎం ఎస్ బాబు నేడు ఐరాల లో రోడ్ షో భారీ ఎత్తున నిర్వహించారు BSR NEWS

ఐరాలమండలంపూతలపట్టునియోజకవర్గంకాంగ్రెస్పార్టీఅభ్యర్థిఎం ఎస్బాబునేడుఐరాలలోరోడ్ షోభారీఎత్తున నిర్వహించారు
ఈ కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాల నుండి సుమారు 3 వేల మంది తో ర్యాలీగా ఐరాల వీధులలో కరపత్రాలు ఓటర్లకు అందజేస్తూ సాగిన కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి జగపతి, రాగూరి భార్గవ్ రెడ్డి, సురేష్, చెన్న కేశవ, బుల్లెట్ రాము, రామ్మూర్తి, రెడ్డప్ప, శివ మండలంలోని నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.