ఏర్పేడు తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు_ YSRCP కండువా కప్పి సాదరంగా పార్టీలో ఆహ్వానించిన ఎమ్మెల్యేశ్రీకాళహస్తి నియోజకవర్గం, ఏర్పేడు BSR NEWS

ఏర్పేడు తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు_ YSRCP కండువా కప్పి సాదరంగా పార్టీలో ఆహ్వానించిన ఎమ్మెల్యేశ్రీకాళహస్తి నియోజకవర్గం, ఏర్పేడు BSR NEWS

ఏర్పేడు తెలుగుదేశం పార్టీనుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరుYSRCకండువా కప్పి సాదరంగా పార్టీలో ఆహ్వానించిన ఎమ్మెల్యేశ్రీకాళహస్తి నియోజకవర్గం, ఏర్పేడు

మండలం,కొత్తకండ్రిగా గ్రామంకు చెందిన టీడీపీ నాయకులు సుమారు 50 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరిన వారు రవీందర్ నాయుడు, వెంకటయ్య, వెంకటరమణారెడ్డి, సురేష్ ,చెంచు బాబు ,నాగభూషణం, కుమారస్వామి రెడ్డి ,వెంకట మునిరెడ్డి, శ్రీనివాసులు, గురవయ్య యాదవ్ ,వెంకటేష్ , సుబ్బయ్య, వెంకట మునిరెడ్డి, ఆనందయ్య తదితరులకు MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జగనన్న సంక్షేమ పథకాలకు అలాగే శ్రీకాళహస్తిలో మధన్న చేస్తున్న అభివృద్ధికి అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలకు ఆకర్షితులమై మా వంతు 2024 ఎన్నికల్లో మధుసూదన్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించడం కోసం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండల ఇంచర్జ్ గున్నేరి కిషోర్ రెడ్డి, మండల అధ్యక్షుడు కూనటి రమణయ్య యాదవ్, జనార్ధన్ యాదవ్, శ్రీను యాదవ్, బత్తి శెట్టి, నాగర్జున రెడ్డి, పరమల చంద్ర శేఖర్, సర్పంచ్ గంగాధరం,ఎంపీటీసీ భరత్, హరినాథ్ రెడ్డి, ఎల్లయ్య,cv రమణ,గోపి, సుబ్రమణ్యం రెడ్డి, సుబ్బ రయులు,వెంకటేష్,చంద్ర, గున్నయ,గంగారాం,గురవయ్య,పిచ్చయ్య,సుబ్రమణ్యం, చంగాల్ రాయలు, మున్నయ,మని, శంకరయ్య,p రమణయ్య తదితరులు పాల్గొన్నారు.