అందుకే భువనేశ్వరి ప్రజల్లోకి వచ్చారు' BSR NESW

అందుకే భువనేశ్వరి ప్రజల్లోకి వచ్చారు'
చంద్రబాబు ఏ తప్పు చేయలేదని చెప్పడానికే నారా భువనేశ్వరి జనాల్లోకి వచ్చారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. చంద్రగిరి మండలం అగరాల వద్ద జరిగిన నిజం గెలవాలి సభలో ఆయన ప్రసంగించారు. 'నిజం గెలవాలి సభలు జరుగుతుండగానే చంద్రబాబు జైలు గోడలు బద్దలు కొట్టుకుని బయటకు వస్తారు. ఆయన రారాజుగా ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టి జగన్, వైసీపీ నాయకులను తన పంజాతో చీల్చిచెండాడుతారు' అని కంచర్ల అన్నారు.