మోదీ పర్యటన షెడ్యూల్ ఇదే..! BSR NEWS

మోదీ పర్యటన షెడ్యూల్ ఇదే..!
పీలేరు నియోజకవర్గం కలికిరిలో ఇవాళ సాయంత్రం మోదీ బహిరంగ సభ జరగనుంది. ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 3.35 గంటలకు తిరుపతి ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో కలికిరిలోని సైనిక్ స్కూల్ వద్దకు వెళ్తారు. బహిరంగ సభ అనంతరం తిరిగి సాయంత్రం 5.20 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇక్కడి నుంచి విజయవాడకు వెళ్తారు.