నేడు మూడు జిల్లాల్లో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల పర్యటన

షర్మిల పర్యటన..
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఇవాళ మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. విశాఖ పట్టణం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించి.. ఆ జిల్లాల్లో పార్టీ నేతలతో షర్మిల భేటీ అవుతారు.