చిత్తూరు: 119 రోడ్డు ప్రమాదాల్లో 64మంది మృతి రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. BSR NEWS

చిత్తూరు: 119 రోడ్డు ప్రమాదాల్లో 64మంది మృతి  రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. BSR NEWS

       చిత్తూరు:119రోడ్డుప్రమాదాల్లో64మందిమృతి

రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. చిత్తూరు కలెక్టరేట్లో ఎస్పీ మణికంఠ డిటిసి నిరంజన్ రెడ్డితో కలిసి రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సంవత్సరం జనవరి నుంచి సెప్టెంబర్ 20 వరకు జరిగిన 119 రోడ్డు ప్రమాదాలలో 64 మంది మరణించగా, 211 మంది గాయాలపాలయ్యారని తెలిపారు. ప్రమాదాల నివారణకు సమిష్టిగా పనిచేయాలని కోరారు.