తిరుపతి SP మలికా గార్గ్ కుటుంబ నేపథ్యం. BSR NEWS

తిరుపతి SP మలికా గార్గ్ కుటుంబ నేపథ్యం. BSR NEWS

         తిరుపతి SP మలికా గార్గ్ కుటుంబ నేపథ్యం

తిరుపతి జిల్లా నూతన ఎస్పీగా మలికా గార్గ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2015 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన మలికా గార్గి పశ్చిమబంగ కేడర్. తొలుత చందన్నగర్, సీరాంపూర్ ACPగా.. RAF డిప్యూటీ కమాండెంట్గా పనిచేశారు. తదనంతరం APకి బదిలీపై వచ్చి మొదట ప్రకాశం జిల్లాSPగా పని చేశారు. ఇప్పుడు తిరుపతి జిల్లా మొదటి మహిళా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. భర్త వకుల్ జిందాల్ బాపట్ల జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు.