చిత్తూరు: ప్రభుత్వ కార్యక్రమాలకు ఎమ్మెల్యే బదులు ఇన్ ఛార్జిBSR NEWS

చిత్తూరు: ప్రభుత్వ కార్యక్రమాలకు ఎమ్మెల్యే బదులు ఇన్ ఛార్జిBSR NEWS

 చిత్తూరు: ప్రభుత్వ కార్యక్రమాలకు ఎమ్మెల్యే బదులు ఇన్ ఛార్జి

ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు కాకుండా వైసీపీ ఇన్చార్జి సునీల్ కుమార్ పాల్గొంటున్నారు. బంగారుపాళ్యంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన డ్వాక్రా సంఘాలకు ఆసరా చెక్కును అందించారు. ఎంపీపీ అమరావతి, కన్వీనర్ రామచంద్రారెడ్డి, జడ్పీటీసీ సోమశేఖర్, వైస్ ఎంపీపీ శిరీష్ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు దత్తాత్రేయ రెడ్డి, సర్పంచులు ఉమాదేవి కృష్ణమూర్తి, వాణిప్రియ, ఎల్లప్ప పాల్గొన్నారు.