కేసీఆర్ను ఓడిస్తే ఉచిత విద్య, వైద్యం: కేఏ పాల్ BSR NESW

కేసీఆర్ను ఓడిస్తే ఉచిత విద్య, వైద్యం: కేఏ పాల్
TS: బీఆర్ఎస్, BJP, కాంగ్రెస్ పార్టీలు మూడు ఒక్కటేనని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు. ఏ పార్టీకి ఓటు వేసినా KCRకే ఓటు వేసినట్లని చెప్పారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ భూబాధిత రైతులతో ఆయన సమావేశమై మాట్లాడారు. 'కుల, మత, రాజకీయాలకు అతీతంగా రైతులు ఏకమై కేసీఆర్ను ఓడించాలి. రైతుల కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధం. కామారెడ్డిలో KCRను ఓడిస్తే ఉచిత విద్య, వైద్యం కల్పిస్తా' అని పాల్ హామీ ఇచ్చారు.