యువగళం లోకేష్ తగ్గని జోష్.... పాదయాత్రలో నారా లోకేష్ ఉరిమే ఉత్సాహం.....మీ కోసం, మీ భవిష్యత్తు కోసం 'యువగళం'పేరుతో మీ ముందుకు వస్తున్న నారా లోకేష్ ..లోకేష్ యువగళం పాదయాత్ర 31వరోజు అత్యంత ఉత్సాహంగా కొనసాగుతోంది....పాదయాత్రలో భాగంగా లోకేష్ పాకాల జెడ్పీ హైస్కూల్ విద్యార్థులతో కలిసి సరదాగా కొద్దిసేపు వాలీ బాల్ ఆడిన లోకేష్...కాసేపు పిల్లలతో సరదాగా గడపిన లోకేష్.... డైట్... ఎక్సర్ సైజ్... టైమింగ్, నిద్ర ప్లానింగ్ తో చక్కని ఫిట్నెస్....యువనేతతో పోటీపడి నడవలేకపోతున్న టిడిపి నేతలు....డైట్... ఎక్సర్ సైజ్... టైమింగ్, నిద్ర ప్లానింగ్ తో చక్కని ఫిట్నెస్....యువనేతతో పోటీపడి నడవలేకపోతున్న టిడిపి నేతలు....
#YuvaGalam
#NaraLokesh
#YuvaGalamPadayatra
#YuvaGalamLokesh
#HOPEAGMT6816 #NaraLokesh Nara Lokesh
#LokeshPadayatra #Walk With Lokesh