బుధవారం రాత్రి ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ ఒరియా నటుడు పింటు నంద కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు.
#PintuNanda #films #Odisha #Hyderabad #telugu #oriya #prime9 #BRSNewsTelugu