నిన్న స్వర్గస్తులైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బచ్చుల అర్జునుడు కుటుంబాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం అర్జునుడు అంత్యక్రియల్లో పాల్గొన్న చంద్రబాబు గారు పాడె మోసి అంతిమ నివాళులు అర్పించారు