ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగించుకున్న గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్.

ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగించుకున్న గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్.

BSR NEWS

నరసరావుపేటలో మున్సిపల్ హైస్కూల్ నందు బూత్ నెంబర్ 373లో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్  గొట్టిపాటి లక్ష్మీ , టిడిపి యువ నాయకులు  కడియాల లలిత్ సాగర్   గురువారం ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకొని ఈ సందర్భంగా మాట్లాడారు..

విద్యావంతులైన పట్టబద్ధుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు విలువ తెలుసుకొని ప్రతి ఒక్కరు ఓటు వేయాలని అభివృద్ధికి బాటలు వేయాలని ఆమె పిలుపునిచ్చారు.