ఫిబ్రవరి 13 న కుష్టు రోగులకు అండగా దర్శి లో మెడికల్ కిట్ల పంపిణీ.

ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం"స్పర్శ"అనే కార్యక్రమం పేరుతో ఫిబ్రవరి 13వ తేదీ దరిశి మరియు పరిసర మండలాల "కుష్టురోగులకు" అవగాహన సదస్సు మరియు రోగులందరికీ 1100/- రూపాయల విలువ కలిగిన పౌష్టికాహారం,వ్యక్తిగత పరిశుభ్రతకు సబ్బులు మరియు కుష్టురోగ నివారణకు మెడికల్ కిట్ తదితర వస్తువులను పంపిణీ చేయనున్నారు.
Address: పొదిలి రోడ్ లోని వివేకానంద స్కూల్ ప్రాంగణం లో