తారకరత్న భార్య ఆలేఖ్య రెడ్డి కి అస్వస్థత

తారకరత్న భార్య ఆలేఖ్య రెడ్డి కి అస్వస్థత
నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే యోచనలో ఉన్నారు. రెండు రోజులుగా ఆమె ఆహారం తీసుకోకపోవడంతో నీరసించిపోయారు. చిన్న వయసులోనే భర్త దూరం కావడాన్ని అలేఖ్య రెడ్డి జీర్ణించుకోలేక పోతున్నారనికుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె తీవ్ర మానసిక ఒత్తిడిలోఉన్నారని, ప్రస్తుతానికి ఇబ్బంది లేదని చెప్పారు.