AP-BRS: ఏపీలో బీఆర్ఎస్ న్యూస్ పేపర్?..పేరేంటో తెలుసా!

సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. మొదట తెలంగాణ చుట్టూ ఉన్న రాష్ట్రాలపై గులాబీ బాస్ ఫోకస్ పెట్టారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో కార్యకలాపాలు విస్తరించేలా బీఆర్ఎస్ ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇందులో భాగంగా పార్టీ కార్యకలాపాలకు కార్యాలయాలను సిద్ధం చేస్తూ రాష్ట్రాల బాధ్యతలను పలువురికి అప్పగిస్తున్నారు. ఇక తాజాగా బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది.సీఎం కేసీఆర్ (Telangana cm kcr) జాతీయ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. మొదట తెలంగాణ చుట్టూ ఉన్న రాష్ట్రాలపై గులాబీ బాస్ ఫోకస్ పెట్టారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో కార్యకలాపాలు విస్తరించేలా బీఆర్ఎస్ ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇందులో భాగంగా పార్టీ కార్యకలాపాలకు కార్యాలయాలను సిద్ధం చేస్తూ రాష్ట్రాల బాధ్యతలను పలువురికి అప్పగిస్తున్నారు. ఇక తాజాగా బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ న్యూస్ పేపర్ త్వరలో రాబోతుంది. దీనికి పేరును కూడా ఖరారు చేశారు. 'నమస్తే ఆంధ్రప్రదేశ్' (Namasthe Andhrapradesh) పేరుతో త్వరలోనే పత్రికను బీఆర్ఎస్ (BRS) ప్రారంభించనుంది.

AP-BRS: ఏపీలో బీఆర్ఎస్ న్యూస్ పేపర్?..పేరేంటో తెలుసా!

AP-BRS: ఏపీలో బీఆర్ఎస్ న్యూస్ పేపర్?..పేరేంటో తెలుసా!

'నమస్తే ఆంధ్రప్రదేశ్' (Namasthe Andhrapradesh