బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిపై కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యాలకు నిరసనగా.. బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి సోదరి మాయావతి గారి పిలుపు మేరకు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్త నిరసనలో భాగంగా నేడు 24-12-2024 న చిత్తూరు జిల్లా కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ( దర్గా సర్కిల్) వద్ద బహుజన సమాజ్ పార్టీ చిత్తూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.BSR NEWS

బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిపై కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యాలకు నిరసనగా.. బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి సోదరి మాయావతి గారి పిలుపు మేరకు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్త నిరసనలో భాగంగా నేడు 24-12-2024 న చిత్తూరు జిల్లా కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ( దర్గా సర్కిల్) వద్ద బహుజన సమాజ్ పార్టీ చిత్తూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.BSR NEWS

బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిపై కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యాలకు నిరసనగా.. బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి సోదరి మాయావతి గారి పిలుపు మేరకు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్త నిరసనలో భాగంగా 

 నేడు 24-12-2024 న చిత్తూరు జిల్లా కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ( దర్గా సర్కిల్ ) వద్ద 

 బహుజన సమాజ్ పార్టీ చిత్తూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.

 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జోనల్ కో ఆర్డినేటర్ పెనుమూరు గుర్రప్ప( రిటైర్డ్ జడ్జి) గారు, మరియు

 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

 టి,విజయ కుమార్ ( సోషియల్ వెల్ఫేర్ మాజీ డైరెక్టర్) గారు, మాట్లాడుతూ..

 బడుగు పేద వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాతను అమిత్ షా అవమానకరంగా మాట్లాడడం భారతదేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తి బిజెపి మతోన్మాద శక్తులు మినహా భారత దేశంలోని ప్రజలందరూ... తీవ్ర ఆవేదనతో... ఆవేశంతో.. రగిలిపోతున్నారని తక్షణమే బిజెపి ప్రభుత్వం అమిత్ షాని కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని, జాతి మొత్తానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని లేకుంటే బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తూ... బిజెపి ప్రభుత్వాన్ని కేంద్రంలో గద్దె దింపే దాకా ఊరుకోమని హెచ్చరించారు.

 అమిత్ షాపై భారతదేశ రాష్ట్రపతికి చిత్తూరు కలెక్టర్ గారి ద్వారా ఫిర్యాదు చేయడం జరిగినది.

 ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పి సురేంద్రబాబు, జిల్లా ఇన్చార్జ్ బ్రాహ్మణపల్లి లోకనాథం, కాణిపాకం నాగేశ్వరరావు, మణియారం నాగరాజు నాగరాజు ( సీనియర్ జర్నలిస్ట్), జిల్లా ప్రధాన కార్యదర్శి వై, నాగూర్, చిత్తూరు నియోజకవర్గ అధ్యక్షులు వలత్తూర్ ఉదయ్ కుమార్, చిత్తూరు నియోజకవర్గ కన్వీనర్ ధనరాజ్,జీడి నెల్లూరు నియోజకవర్గ ఇంచార్జ్ రమేష్ బాబు, అసెంబ్లీ అధ్యక్షులు హరిబాబు, జీడీ నెల్లూరు నియోజకవర్గ కన్వీనర్, భాను చంద్ర, ప్రధాన కార్యదర్శి సెందిల్ కుమార్, వెదురుకుప్పం మండల అధ్యక్షుడు సత్యవేల్, పెనుమూరు మండల అధ్యక్షుడు, వినాయక, తవణంపల్లి మండల అధ్యక్షులు చంద్రబాబు, 

 ఐరాల మండల కార్యదర్శి కల్వకుంట మోహన్, బిఎస్పీ సీనియర్ నాయకులు, కృష్ణ, మాజీ జిల్లా అధ్యక్షుడు అశోక్, బహుజన నాయకులు పార్థసారధి, వెదురు కుప్పం నాగేశ్వరరావు, పూతలపట్టు మండల అధ్యక్షులు కాళిదాస్, ఐరాల మండల నాయకులు నరసింహులు, కిరణ్,మురళి తదితరులు పాల్గొన్నారు.