బంగారుపాళ్యం: ‘చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి'BSR NESW

బంగారుపాళ్యం: ‘చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి'BSR NESW

   బంగారుపాళ్యం: ‘చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి'

చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని టీడీపీ పూతలపట్టు ఇన్చార్జ్ మురళీమోహన్ తెలిపారు. బంగారుపాళ్యం మండలం శేషాపురంలో గురువారం రాత్రి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఆశీర్వదించాలన్నారు. నాయకులు జయ ప్రకాష్ నాయుడు, కోకా ప్రకాష్ నాయుడు, జనార్ధన్, రమేష్, హేమచంద్ర నాయుడు, లోకనాథ నాయుడు పాల్గొన్నారు.