పూతలపట్టు మండలంలో "కిషోరీ వికాసం Summer special campaign work shop" ఐరాల ప్రాజెక్ట్ C D P O జి. నిర్మల గారి ఆధ్వర్యంలో జరిగింది BSR NEWS

పూతలపట్టు మండలంలో "కిషోరీ వికాసం Summer special campaign work shop" ఐరాల ప్రాజెక్ట్ C D P O జి. నిర్మల గారి ఆధ్వర్యంలో జరిగింది. MAY 2 తేదీ నుండి 10 జూన్ తేదీ వరకు గ్రామస్థాయిలో ఈ కార్యక్రమం జరగనుంది. యుక్త వయసులో బాలింతలకు పరిశుభ్రత .లింగ వివక్షత. బుతక్రమము. హక్కులు. రక్షణ. విద్య. కెరియర్ మరియు బాల్యవివాహాలు మొ: వాటిపైన గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు క్యాలెండర్ లో సూచించిన తేదీలలో నిర్వహించాలని కోరడమైనది .ఈ కార్యక్రమానికి M.E.O 1 వాసుదేవన్ గారు.M.E.O 2 మధుసూదన్ గారు. డిప్యూటీ MPDO శ్రీనివాస్ గారు. CHO శ్రీనివాసులు గారు. APM సింగన్నగారు. సూపర్వైజర్ భారతి గారు.సోషల్ వర్కర్ ఉమాదేవిగారు .కౌన్సిలర్ ఉష గారు మరియు ANM లు . GMSK లు. VO లీడర్లు.C R P లు .అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.