చిత్తూరు: ఏపీలో పెరుగుతున్న క్రైమ్ రేట్ BSR NESW

చిత్తూరు: ఏపీలో పెరుగుతున్న క్రైమ్ రేట్
వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఏపీలో మహిళలు, బాలలు, వృద్ధులపై నేరాలు విపరీతంగా పెరిగాయని తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు అరుణ అన్నారు. ఆమె మాట్లాడుతూ.. ఇటీవల ఏపీ డీజీపీ, ఆంధ్ర రాష్ట్ర క్రైమ్ 2021-22లో నేరాలు తక్కువగా ఉన్నట్లు స్టేట్మెంట్ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జాతీయ నేర గణాంక సంస్థ వెల్లడించిన రిపోర్టు ప్రకారం డీజీపీ, ఏపీలో క్రైమ్ రిపోర్ట్ వివరించాలని డిమాండ్ చేశారు.