కాణిపాకం : ఘనంగా గణపతి వ్రతం వేడుకలు

కాణిపాకం : ఘనంగా గణపతి వ్రతం వేడుకలు

          కాణిపాకం : ఘనంగా గణపతి వ్రతం వేడుకలు

కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలోని ఆస్థాన మండపంలో గురువారం సంకటహర గణపతి వ్రతం వేడుకలు వైభవంగా నిర్వహించారు. స్వామివారికి ఉదయం, సాయంత్రం సంకటహర గణపతి వేడుకలు వేద పండితులు, అర్చకుల మంత్రోచ్ఛరణల నడుమ భక్తిశ్రద్ధలతో చేశారు. ఈ వేడుకల్లో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాబు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.