ఎల్లుండి నంద్యాలకు వైఎస్ జగన్ AP: మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 9న నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు BSR NEWS

ఎల్లుండి నంద్యాలకు వైఎస్ జగన్AP: మాజీ సీఎం వైఎస్ జగన్ ఈనెల 9న నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు
. మహానంది మండలం సీతారామపురంలో హత్యకు గురైన పసుపులేటి సుబ్బరాయుడు కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. అనంతరం తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు. కాగా ప్రత్యర్థుల దాడిలో గాయపడి విజయవాడలోని సన్రైజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు వైసీపీ కార్యకర్తలను జగన్ నిన్న పరామర్శించిన సంగతి తెలిసిందే.