ఇలాంటి అరాచకాలు దారుణం: YS షర్మిల APలో YSR విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాష్ట్ర PCC చీఫ్ షర్మిల వెల్లడించారు BSR NEWS

ఇలాంటిఅరాచకాలుదారుణం: YSషర్మిల
APలో YSR విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాష్ట్ర PCC చీఫ్ షర్మిల వెల్లడించారు. 'ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు అత్యంత దారుణం. ఇది పిరికిపందల చర్య. తెలుగు ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న YSR పేరు చెరపలేని ఒక జ్ఞాపకం. అలాంటి నేతకు నీచ రాజకీయాలు, గెలుపు ఓటములు ఆపాదించడం తగదు. YSRను అవమానించే చర్యలకు పాల్పడేవారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి' అని ఆమె డిమాండ్ చేశారు.