కాణిపాక వినాయక సేవలో కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ మేడిపల్లి సత్యం ఈరోజు స్వయంభు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు స్వామివారి దర్శనార్థం విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ మేడిపల్లి సత్యం గారు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు BSR NEWS

కాణిపాక వినాయక సేవలో కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యేశ్రీమేడిపల్లి సత్యం
ఈరోజు స్వయంభు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు స్వామివారి దర్శనార్థం విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ మేడిపల్లి సత్యం గారు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు
వీరికి ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా ఆహ్వానం పలికి ఆశీర్వచనాలు గావించారు, కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు మరియు చొప్పదండి నియోజకవర్గ ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలని వినాయక స్వామివారిని ప్రార్థించామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు తెలిపారు.వీరితో పాటు జనసేన నాయకులు ఎం మహేష్ స్వేరో,పవన్ కుమార్ పాల్గొన్నారు.