రంభ మళ్లీ వస్తోంది...!

- BSR NEWS
- 1992లో వెండితెరకు పరిచయమైన రంభ
- ఆ ఒక్కటి అడక్కు చిత్రం రంభకు మొదటి సినిమా
- 2008లో చివరిసారిగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన భామ
- 2010లో కెనడా బిజినెస్ మేన్ తో వివాహం
- ప్రస్తుతం టీవీషోలు చేస్తున్న రంభ
- సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ
- రంభ... బొద్దుగా, అందంగా దక్షిణాది ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఉండే ఈ తెలుగు కథనాయిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు అగ్రహీరోలందరి సరసన నటించి కుర్రకారును ఓ ఊపు ఊపింది. 1992లో రాజేంద్రప్రసాద్ సరసన 'ఆ ఒక్కటి అడక్కు' చిత్రం ద్వారా రంభ వెండితెర అరంగేట్రం చేసింది. ఆమె చివరిసారిగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది 2008లో.