పాలమూరు నుంచి రెండో CMగా రేవంత్ BSR NEWS

పాలమూరు నుంచి రెండో CMగా రేవంత్ BSR NEWS

           పాలమూరు నుంచి రెండో CMగా రేవంత్

TS: రాష్ట్ర ముఖ్య మంత్రిగా రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. దీంతో పాలమూరు నుంచి సీఎం అయిన రెండో వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. గతంలో హైదరాబాద్ స్టేట్ కు కల్వకుర్తికి చెందిన బూర్గుల రామకృష్ణారావు సీఎంగా పనిచేశారు. దాదాపు 70 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ప్రాంతం నుంచి రేవంత్ సీఎం పీఠం అధిరోహించారు. కాగా రేవంత్ స్వస్థలం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డిపల్లి.