ఐరాలలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం BSR NEWS

ఐరాలలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం BSR NEWS

     ఐరాలలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం

అభివృద్దే బీజేపీ అజెండా అని ఐరాల బీజేపీ మండల అధ్యక్షుడు కుమార్ అన్నారు. శనివారం మండల కార్యవర్గ సమావేశం ఐరాలలో జరిగింది. ఈసమావేశంలో కుమార్ బూతు కమిటీల ఏర్పాటు, వికసిత భారత్ కు ప్రచార కార్యకర్తలను నియమించుకోవడం.. అభివృద్దే బీజేపీ అజెండాగా ముందుకు పోవడం వంటి వాటిపై స్థానిక నేతలతో చర్చించారు.*పల్లె పల్లెకి పోదాం :- పల్లె పల్లెకి బిజెపి - గడపగడపకి కమలం, ఇంటి ఇంటికి మోడీ సందేశం:- గ్రామ అభివృద్ధి చెందితే - దేశం అభివృద్ధి చెందుతుంది